Tuesday, April 9, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019:మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 లో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా దేవ‌ర‌ప‌ల్లి, కె కోట‌పాడు మండ‌లాలు పూర్తిగా మాడుగుల నియో జ‌క‌వర్గంలో చేరాయి. 1983 నుండి 1999 వ‌ర‌కు ఇక్క‌డ టిడిపి వరుస‌గా అయిదు సార్లు గెలిచింది. 2004 లో ఇక్క‌డ గెలిచిన ధ‌ర్మ‌శ్రీ తిరిగి 2009, 2004 లో చోడ‌వ‌రం నుండి పోటీ చేసారు. ప్ర‌ముఖ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FZIzKV

0 comments:

Post a Comment