Tuesday, April 9, 2019

పవన్ సినిమాల్లోనే హీరో..నేను ప్రపంచానికే హీరోను .. 7 యుద్ధాలు ఆపాను .. పాల్ కామెడీ

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో తన మాటలతో సంచలనం సృష్టిస్తున్నారు . ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేస్తున్న కేఏ పాల్ దృష్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై పడింది. మొన్నటికి మొన్న తనకు వైసీపీ నేతల నుండి ప్రాణహాని ఉందని జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని కోరిన కేఏ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G1pIPO

Related Posts:

0 comments:

Post a Comment