Saturday, April 6, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సుళ్లూరు పేట నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 లో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న త‌రువాత సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ కేట‌గిరీలోనే కొన‌సాగుతోంది. స‌త్య వేడు, వెంక‌ట‌గిరి లోని కొన్ని మండ‌లాలు డీ లిమిటేష‌న్ లో భాగంగా సుళ్లూరుపేట‌లో చేరాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర‌సా వెంక‌ట‌రత్నం మూడు సార్లు గెల‌వ‌గా..రెండు సార్లు ఓడిపోయారు. ఆయ‌న మంత్రిగానూ ప‌ని చేసారు. ఏపి స‌రిహ‌ద్దు నియోజ‌క‌వ‌ర్గం కావ‌టంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D39Trc

Related Posts:

0 comments:

Post a Comment