Tuesday, April 2, 2019

లోకసభ ఎన్నికలు 2019 : అనంతపురం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

అనంతపురం ... ఆంధ్రప్రదేశ్‌లో వైశాల్యపరంగా అతి పెద్ద జిల్లా .దీని చరిత్ర కూడా ఘనమైనదే. వారసత్వ సంపదకూ, దట్టమైన పచ్చని చెట్లు, ఎత్తైన కొండల నడుమ నుంచి జాలువారే జలపాతాలకూ, ఆధ్యాత్మిక పరిమళాలను పంచే ఆలయాలకూ అనంతపురం పెట్టింది పేరు. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధమైన పెనుగొండ, రత్నగిరి, రాయదుర్గం తదితర కోటలు ఉన్నాయి. విజయనగర రాజుల చరిత్రలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I4pQ3G

0 comments:

Post a Comment