టెక్కలి: జనసేన పార్టీలో కొత్తగా నేతలు చేరకపోగా ఉన్న నేతలే పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీ జెండా మోసి చివరి క్షణంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడారు. ఈ షాక్ నుంచి జనసేన అధినాయకత్వం తేరుకోకముందే మరో నియోజకవర్గ నేత జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. ఇతనితో పాటు దాదాపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uE4zpl
Tuesday, April 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment