Tuesday, April 2, 2019

పవన్ కోసం రంగంలోకి దిగనున్న మాయావతి .. ప్రచార షెడ్యూల్ ఇదే

పోలింగ్ కు ఎంతో సమయం లేదు. దీంతో అన్ని పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా చేసుకుని దూకుడు చూపిస్తున్నాయి. మాట తూటాలు పెలుస్తున్నాయి. ఇక ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ నేతలతో ప్రచారం చేయిస్తూ ,ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uGTq7f

0 comments:

Post a Comment