Friday, April 12, 2019

130స్థానాల్లో టీడీపీ విజయం పక్కా..స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కాపలా కాయండి..టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలో ఓటింగ్ రికార్డుస్థాయిలో నమోదైంది . ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామం. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు ఎవరూ ఊహించలేదు .అర్దరాత్రి వరకు కొనసాగిన పోలింగ్ లో ఓటర్లు చాలా ఓపికతో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటారని ఏ రాజకీయ పార్టీలు ముందుగా అంచనా వేయలేదు. పలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IfTa82

Related Posts:

0 comments:

Post a Comment