Friday, April 12, 2019

సిక్కింలో 107 ఏళ్ల బామ్మ, నాగాలాండ్‌లో శతాధిక వృద్ధుడు : వృద్ధుల్లో వెల్లివిరిసిన చైతన్యం

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. పౌరుల పాలిట బ్రహ్మాస్త్రం. ఐదేళ్లకొసారి వచ్చే ఎన్నికల్లో ఓటేసేందుకు కొందరు వయోజనులు ఆసక్తి చూపకపోగా .. శతాధిక వృద్ధులు వీల్ చెయిర్‌లో వచ్చి ఓటేసి తమ బాధ్యతను గుర్తుచేసి .. భావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3EDQb

Related Posts:

0 comments:

Post a Comment