Sunday, March 24, 2019

తెలంగాణ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన వివేకా కుమార్తె : ఏమ‌ని ఫిర్యాదు చేసారంటే..!

వైయ‌స్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత తెలంగాణ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌దానాధికారిని..కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని..కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిని క‌లిసిన సునీత ఇప్పుడు తెలంగాణ పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేసారు. సునీత వ‌రుస‌గా చేస్తున్న ఈ ఫిర్యాదులు ఆస‌క్తి క‌రంగా మారాయి. తెలంగాణ పోలీసుల‌కు ఫిర్యాదు..వైయ‌స్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్ట‌ర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cy6osA

0 comments:

Post a Comment