Wednesday, March 20, 2019

కాంగ్రెస్ వద్దు కమలమే ముద్దు: బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి డీకే అరుణ..?

హైదరాబాదు: ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌కు షాకులు మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఇతరపార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే సగం మందికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారెక్కగా... మరికొందరు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tj56qA

0 comments:

Post a Comment