Monday, March 4, 2019

ఏపీ ఓటర్ల డేటా కేసు : న్యాయమూర్తి ఎదుట ఐటీ గ్రిడ్ ఉద్యోగులు

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీకి టెక్నాలజీ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కనిపించకుండా పోయిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకల్లా తమ ఎదుట వారిని హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పోలీసులు అలర్టయ్యారు. ఆ మేరకు బేగంపేట్ కుందన్ బాగ్ లోని న్యాయమూర్తి జస్టిస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GZXoju

0 comments:

Post a Comment