లూధియానా దగ్గరలోని లడోవాల్ టోల్ ప్లాజా సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల బాలుడిని టోల్ ప్లాజా వద్ద వాహనాల వెంటపడి యాచనకు పాల్పడుతున్నాడన్న కారణంతో చెట్టుకు బంధించారు సిబ్బంది. అన్నెం పున్నెం ఎరుగని ఆ చిన్నారి బాలుడిని అమానవీయంగా తాళ్ళతో చెట్టుకు బంధించిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNvkAN
Monday, March 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment