ఢిల్లీ : ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మాకు అధికారం ఇవ్వండి మీ కోసం అది చేస్తాం ఇది చేస్తామని మభ్యపెడుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఓటర్లకు కనిపించే నాయకులు ఆ తంతు ముగియగానే పత్తాలేకుండా పోతారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారు. నాయకులు హామీలు తామరాకుపై నీటి బొట్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcBdgd
Wednesday, March 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment