Wednesday, March 27, 2019

సాఫ్ట్ వేర్ బ్ర‌హ్మీల‌కు మెట్రో ప్ర‌యాణం బెస్ట్..! హైటెక్ సిటీ రూట్లో మ‌రిన్ని అద‌న‌పు సౌక‌ర్యాలు

హైదరాబాద్‌: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం మెట్రో యాజ‌మాన్యం అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. ఎక్కువ‌మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మెట్రో లో ప్ర‌యాణం చేసేందుకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తోంది. అందుకోసం ఐటీ కంపెనీలతో మెట్రో అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారం రోజుల కిత్రం హైటెక్‌ సిటీకి మెట్రో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మెట్రోలో హాయిగా ప్రయాణం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JIuxma

0 comments:

Post a Comment