Wednesday, March 27, 2019

ఆదినారాయ‌ణ రెడ్డిని కాపాడుతున్నారు : వివేకా హ‌త్య‌లో ఆయ‌న కుట్ర‌: సునీతా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

త‌న తండ్రి హ‌త్య వెనుక ఆదినారాయ‌న రెడ్డి కుట్ర ఉంద‌నే అనుమానాలు ఉన్నాయ‌ని వివేకా కుమార్తె సునీతా రెడ్డి అను మానం వ్య‌క్తంచేసారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం ఆయ‌న్ను కాపాడుతున్నార‌ని ఆరోపించారు. వివేకా మృత‌దేహా న్ని త‌ర‌లించే స‌మ‌యంలో సిఐ ఉన్నార‌న్నారు. అదినారాయ‌ణ ను మాత్రం సిట్ ఇప్ప‌టి వ‌ర‌కు విచారించ‌లేద‌ని..దీని పై సిట్ దృష్టి సారించాల‌ని కోరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JKEEGY

0 comments:

Post a Comment