Friday, March 29, 2019

కేసీఆర్‌కు కూడా \"రిటర్న్ గిప్ట్\" వస్తోందా!.. టీఆర్ఎస్ మాజీ నేత కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పరిణామక్రమంలో "రిటర్న్ గిఫ్ట్" బాగా ప్రాచుర్యం పొందింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టారని.. ఆయనకు అదే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు కేసీఆర్. అలా రిటర్న్ గిఫ్ట్ అనే పదం నేతల నోళ్లల్లో నానుతోంది. అటు ఏపీకి చెందిన టీడీపీ నేతలు కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0kdKS

0 comments:

Post a Comment