Friday, March 29, 2019

టుడే స్పెష‌ల్ : కొడాలి నాని ల‌క్ష్యంగా బాబు : రోజా కోసం జ‌గ‌న్ : ఉత్కంఠగా మారిన అధినేత‌ల ప్ర‌చారం..!

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఈ రోజు ఆస‌క్తి క‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి చాలా కాలంగా లక్ష్యంగా చేసు కున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గం లో చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు. అదే విధంగా టిడిపి నేత‌ల‌ను త‌న వాగ్భాణాల‌తో ఇబ్బంది పెట్టే వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా కు మ‌ద్ద‌తుగా వైసిపి అధినేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FAM1vp

0 comments:

Post a Comment