Sunday, March 31, 2019

కొడుక్కి కాంగ్రెస్ ఎంపీ టికెట్.. పార్టీకి ప్రచారం చేయనంటున్న బీజేపీ మంత్రి

సిమ్లా : ఎన్నికల బరిలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయి. భార్య ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే.. భర్త మరో పార్టీ తరపున బరిలోకి దిగుతారు. అత్తా కోడళ్లు, మామాఅల్లుళ్లు, బావబామ్మర్దులు.. ఇలా బంధాలకు అతీతంగా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారుతుంటారు. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. ఆ రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YECEmX

0 comments:

Post a Comment