Sunday, March 31, 2019

చిన్నదేశంలో ఆన్‌లైన్‌ ఓటింగ్ విజయవంతం.. మరి మనదేశంలో ఎప్పుడో?

ఎస్టోనియా : ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యతనేది వేరే చెప్పనక్కర్లేదు. 18 ఏళ్లు నిండిన పౌరులు విధిగా ఓటేయ్యడం రాజ్యాంగం కల్పించిన హక్కు. సమర్థవంతమైన నేతలను ఎన్నుకునే ఆయుధం ఓటు హక్కు కల్పించింది. అయితే మన దేశంలో వివిధ కారణాలతో 30 శాతం మంది వరకు ఓటింగుకు దూరంగా ఉంటున్నారనేది ఒక అంచనా. కానీ ఉత్తర యూరప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKQZuo

0 comments:

Post a Comment