Sunday, March 31, 2019

మిగిలింది మరో 10 రోజులే : తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ లైవ్ అప్‌డేట్స్

సార్వత్రిక మొదటి దశ ఎన్నికలకు పదకోండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అంటూ హోరాహోరి ప్రచారం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకనేందుకు పార్టీలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య విమర్శనాస్త్రాలను తీవ్రతరం చేశాయి.దీంతో పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచారం కొనసాగుతోంది.ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKrJ7G

0 comments:

Post a Comment