Sunday, March 31, 2019

ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ కనీస ఆదాయం పథకం నుంచి భత్యంగా భార్యకు ఇస్తాడట

భోపాల్ : బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య సంక్షేమ పథకాలు పోటీ జరుగుతోంది. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 6వేలును అధికార బీజేపీ ఇస్తుంటే తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయం పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే కాంగ్రెస్ ఇంకా అధికారంలోకి రాలేదు కానీ అప్పుడే ఓ పెద్దమనిషి విడాకులు తీసుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEIHIf

0 comments:

Post a Comment