Friday, March 15, 2019

ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి...ఇద్దరు మృతి,చాలామందికి గాయాలు

ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురువారం సాయంత్రం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని సహాయం కోసం వేచిచూస్తున్నారు. ఇక అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో 35 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzrdXN

Related Posts:

0 comments:

Post a Comment