Friday, March 15, 2019

ఎవ‌డ‌బ్బ సొమ్ము..దోచుకోవ‌టానికి: పులివెందుల సీటు బీసిల‌కు ఇస్తావా: కాపు నేత‌గా చూస్తున్నారు : ప‌వ‌న్

సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్నాను. రాజకీయాల్లో నాకు శత్రులెవరూ లేరు. వైసీపీ అధినేత జగన్‌ విధానాలను ప్రశ్నిస్తే... నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నారు..అంటూ జ‌నసేన అధినేత ప‌వ‌న్ కళ్యాన్ విరుచుకుప‌డ్డారు. పార్టీ ఆవిర్భావ సభ‌లో ప‌వ‌న్ ప‌లు అంశాల పై ప్ర‌సంగించారు. పార్టీ మేనిఫెస్టో ప్ర‌క‌టించారు. తాను కులాల‌ను క‌లిపే రాజ‌కీయం చేస్తాన‌ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HjgEbW

0 comments:

Post a Comment