Sunday, March 3, 2019

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ 'గులాబీ ఆకర్ష్'.. కారులోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతామన్నారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అయితే 88 స్థానాలతో బంపర్ మెజార్టీ సాధించారు. ఎన్నికల పర్వం మొదలుకాకముందు నుంచే వంద స్థానాల్లో పాగా వేస్తామన్న కేసీఆర్.. అందుకనుగుణంగానే వంద సంఖ్యను ఫుల్ ఫిల్ చేసేలా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఫలితాలొచ్చిన మొదట్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XyEOEo

0 comments:

Post a Comment