Sunday, March 3, 2019

బాలాకోట్ పై వైమానిక దాడులకు సాక్ష్యాలు చూపించండి: ఇమ్రాన్ ఖాన్ కు థ్యాంక్స్

ఇండోర్: పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పై భారత వైమానిక దళం నిర్వహించిన దాడుల ఘటనకు సంబంధించి సాక్ష్యాలు కావాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే తాము విశ్వసిస్తామని చెబుతోంది. దాడులకు సంబంధించిన సాక్ష్యాలను దాచి పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. పాకిస్తాన్ చెరలో ఉన్న వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ను బేషరతుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SAs7Fn

0 comments:

Post a Comment