Monday, March 25, 2019

మస్కట్ లో మనోళ్ల కష్టాలు.. జీతాల్లేవు, తిండి లేదు.. సర్కార్ సాయం కోసం ఎదురుచూపు

కరీంనగర్ : ఉన్న ఊరిలో ఉపాధి లేదు. సొంత రాష్ట్రంలో ఉద్యోగం లేదు. జీవన పోరాటంలో.. బతుకు గమనంలో గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను మంచిగా చూసుకోవాలనే తాపత్రయంతో విదేశాల బాట పడుతున్న తెలుగోడి పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశం కాని దేశంలో దుర్భర పరిస్థితులు అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఏజెంట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Op3Dym

0 comments:

Post a Comment