లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటివరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. నేటితో నామినేషన్ల స్వీకరణ ముగింపు .. తెలుగు రాష్ట్రాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TTtULf
Monday, March 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment