తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును పక్కన పెట్టారంటూ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టిఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు క్యాంపెయినర్లుగా ఇరవై మందితో జాబితా అందజేసిన టిఆర్ఎస్ పార్టీ అందులో హరీష్ పేరు ప్రకటించలేదు. దీంతో హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టారన్న ప్రచారం జోరందుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYha5Q
హరీష్ ఇక సిద్ధిపేటకే పరిమితమా ? ఈ దెబ్బతో పూర్తిగా పక్కన పెట్టినట్టే అని చర్చ
Related Posts:
రేవంత్‌పై జగ్గారెడ్డి మహోగ్ర దాడి : తమాషాలు బంద్ చెయ్యాలని వార్నింగ్..సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్… Read More
భారత్‌లో 74 కరోనా పాజిటివ్ కేసులు.. వ్యాక్సిన్ తయారీపై ఆసక్తికర విషయాలు..భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని లేహ్‌లో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది.ఇప్పటికే ఇక్కడ రెండు … Read More
coronavirus: ఆందోళన వద్దు.. జాగ్రత్తలే ముద్దు: దేశ ప్రజలకు మోడీ సందేశంన్యూఢిల్లీ: దేశ ప్రజలు కరోనావైరస్ పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదిన.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చా… Read More
ఎన్పీఆర్పై అమిత్ షా సంచలన ప్రకటనవివాదాస్పద బిల్లులపై వెనక్కి తగ్గబోమంటూనే నిబంధనల సవరణకు మోదీ సర్కారు ముందుకొంచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), దేశవ్యాప్త ఎన్ఆర్సీపై పెద్ద ఎత్తున వ… Read More
జనసేన, బీజేపీ జోడీ కూనిరాగాలు- ఓటమికి అప్పుడే సాకులు వెతుక్కుంటున్నారా ?ఏపీలో స్ధానిక ఎన్నికల పోరులో ఆలస్యంగా దిగిన బీజేపీ-జనసేన కూటమికి అప్పుడే వైరాగ్యం మెదలైనట్లు కనిపిస్తోంది. ఓవైపు కూటమి నడుపుతూనే జిల్లాలలో విడివిడిగా … Read More
0 comments:
Post a Comment