Friday, March 15, 2019

బ్యాంక్ స్కామ్ : కరీంనగర్ యూనియన్ బ్యాంకులో బయటపడ్డ భారీ కుంభకోణం

కరీంనగర్ : ఈ మధ్య కాలంలో వరుసగా బ్యాంకు స్కాములు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో భారీ స్కామ్ బయటపడింది. రూ.12 కోట్ల మేర భారీ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకు చెస్ట్ మేనేజర్ కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఈ డబ్బును అప్పుగా ఇచ్చినట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HB6zGz

0 comments:

Post a Comment