దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం అంశం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం రాఫెల్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ఆ తర్వత దిద్దు బాటు చర్యలకు దిగారు. ఆ దేశంలో కాంగ్రెస్‌కు మంచి టీఆర్పీలు: జైట్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TIxA1g
నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్
Related Posts:
సర్వర్లలో సాంకేతిక లోపం: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిరిండియా సేవలున్యూఢిల్లీ: దేశీయ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ సారి విమానాల్లో కాదు... ఎయిరిండియా సర్వర్లలో సమస్య వచ్చింది. ఒక్కసార… Read More
ఏపిలో రుణమాఫీ కధ ముగిసినట్లే : నిధులు లేకుండానే ఇచ్చేసామని ప్రచారం : 8వేట కోట్లు కావాలి..!ఏపిలో అయిదేళ్లుగా సాగుతున్న రుణ మాఫీ కధ ఇక ముగిసినట్లే. 2014 ఎన్నికల సమయంలో టిడిపి రైతు రుణమాఫీకి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ… Read More
శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లుకొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయ… Read More
సీఎం..సీఎస్ వివాదం : పాలన గాలికి వదిలేసారా : గవర్నర్ జోక్యం తప్పదా..!ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్లు వేసే వరకూ ప్రజలే దేవుళ్లన్నారు. ఓట్ల ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రం ఎవరి పంతాలు వారికి ముఖ్యంగా మారుతున్నాయి. స… Read More
నేడు శ్రీవారి దర్శనానికి బ్రేక్: భక్తులతో తిరుమల కిటకిట : దర్శనం మరింత ఆలస్యం..!సెలవులు..అందునా శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమల కొండ మీద బారులు తీరారు. సిఫార్సు లేఖ లను పక్కన పెట్టేసారు. దర్శనం కోసం క్యూ లైన… Read More
0 comments:
Post a Comment