Saturday, March 9, 2019

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ సీఈఓ... క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్

హైదరాబాదు: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న డేటా చోరీ అంశం మరో మలుపు తీసుకుంది. డేటా చోరీ నిజమేనంటూ తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై ఆ కంపెనీ సీఈఓ అశోక్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తెలంగాణ పోలీసులు తన సంస్థపై తనపై వేసిన కేసును కొట్టివేయాల్సిందిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NSrMwM

Related Posts:

0 comments:

Post a Comment