ములుగు : ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు టీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి ఈ ఇద్దరే కావాలా ? మరో సిఫాయి లేరా అని విమర్శించారు. ఇన్నేళ్లు అధికారం చేపట్టిన దేశంలో ఇంకా పేదరికం ఎందుకు ఉందని ప్రశ్నించారు. దీనికి కారణం మోదీ, రాహుల్ కారా అని ఆయన ప్రశ్నించారు. శనివారం ములుగు బహిరంగసభలో ప్రసంగించారు కేటీఆర్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TNigfY
Sunday, March 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment