Sunday, March 31, 2019

మ‌ళ్లీ రెచ్చిపోయిన బాల‌య్య‌..! కార్య‌క‌ర్త గూబ గుయ్యిమ‌నిపించిన శాత‌క‌ర్ణి..!!

అనంతపురం/హైద‌రాబాద్ : అరె మామా ఎక్ పెగ్ లా...అరె మామా ఎక్ పెగ్ లా అని అల‌రించిన హీరో బాల‌క్రిష్ణ ప్ర‌స్తుతం పూర్తి స్థాయిలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న పార్టీ త‌రుపున, త‌న గెలుపుగురించి ప్ర‌జ‌ల‌కు చెప్పుకుంటే ప‌ర‌వాలేదు గాని పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు, మీడియా ప్ర‌తినిధుల‌పై అనుచిత ప్ర‌వ‌ర్త‌నే చిక్కులు తెచ్చి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDvnUE

0 comments:

Post a Comment