Sunday, March 31, 2019

ఏపి లో వైసిపి గెలుస్తుంది: జ‌గ‌న్‌..చంద్ర‌బాబుకు షాక్‌..ఎలా : ఎన్నిక‌ల వేళ కేటీఆర్ సంచ‌ల‌నం..!

ఏపి లో ఎన్నిక‌ల వేళ‌..టిఆర్‌యస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఒక వైపు వైసిపి..టిఆర్ య‌స్ మ‌ధ్య సంబంధాలు ఉన్నాయంటూ చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్న వేళ‌..కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఏపి లో జ‌గ‌న్ గెలుస్తార‌ని చెబుతూనే..కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో జ‌గ‌న్ చేరుతార‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యం లో చంద్ర‌బాబు కు కేటీఆర్ షాక్ ఇచ్చారు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEIuEX

0 comments:

Post a Comment