Sunday, March 3, 2019

టెన్షన్ అక్కడ.. నిఘా ఇక్కడ : హైదరాబాద్ ఉగ్రమూలాలపై డేగ కన్ను

హైదరాబాద్‌ : దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత హైదరాబాద్ కు పాకింది. బోర్డర్ లో ఉగ్రమూకలు చెలరేగుతున్న కారణంగా.. హైదరాబాద్ లో నిఘా పెంచారు పోలీసులు. అంతేకాదు కేంద్ర నిఘా సంస్థ అధికారులు నగరానికి చేరుకుని సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాల లింకులున్నవారితో పాటు టెర్రరిస్ట్ సానుభూతిపరులపై కన్నేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XwbP49

0 comments:

Post a Comment