మన్నార్ గుడి మనుషుల భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చేయనున్నాయి. తమిళనాడులో మరో కుటుంబం రాజకీయంగా తెరమరుగై అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల కూటమి బలంగా కన్పిస్తుండటంతో శశికళ కుటుంబ పార్టీ పరిస్థితి అయోమయంలో పడింది. ఈ ఎన్నికల్లో కనీస స్థానాలు నెగ్గితేనే దినకరన్, శశికళ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు. కనీస స్థానాలు కూడా రాకుంటే వీరిద్దరినీ తమిళ ప్రజలు పెద్దగా పట్టించుకోరన్నది స్పష్టం అవుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKO19t
Sunday, March 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment