Saturday, March 9, 2019

ప్రీతిరెడ్డి హత్య కేసు: కేసును ఛేధించడంలో తలమునకలైన ఆస్ట్రేలియా పోలీసులు

ఆస్ట్రేలియాలో హత్యకు గురైన వైద్యురాలు ప్రీతిరెడ్డి కేసులో మిస్టరీ వీడలేదు. అసలు ప్రీతి రెడ్డి మృతి చెందడానికి ఏమి జరిగిందో అనేదానిపై ఆస్ట్రేలియా పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమె హత్యకు గురికాకుముందు రెండు రోజుల ముందు నుంచే కనిపించకుండా పోయింది. అయితే పోలీసలు మాత్రం ప్రీతిరెడ్డిని తన మాజీ ప్రియుడు హర్ష హత్య చేసి ఉంటారనే అనుమానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EYsy8V

0 comments:

Post a Comment