Saturday, March 9, 2019

ఫ్లైక్సీలపై మళ్లీ కొరడా: ఈ టీఆర్ఎస్ నేతకు 25వేల రూపాయల జరిమానా విధించిన జీహెచ్ఎంసీ

హైదరాబాదు: నిబంధనలు అతిక్రమిస్తే తామేంటో మరోసారి నిరూపించింది గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ శాఖ జీహెచ్ఎంసీ. నిబంధనలు అతిక్రమించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎంతటి వారినైనా సరే వదిలేది లేదని మరోసారి రుజువు చేసింది. ఇక అసలు విషయానికొస్తే... గ‌తంలో ప‌లువురు కార్పొరేట‌ర్లు, శాస‌న స‌భ్యులు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసినందుకు జ‌రిమానాల‌ను విధించిన జీహెచ్ఎంసీ అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPk9au

0 comments:

Post a Comment