అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ప్రత్యేకించి- వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు సంధించారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై పెద్దగా విమర్శలు చేయకుండా.. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సీపీని లక్ష్యంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUJhD3
Monday, March 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment