Monday, March 25, 2019

చేపల వలలో ముసలి,కోత్త గూడంలో సంచలనం

చెరువుల్లో నీళ్లు సరిగా లేకపోవడంతో పెద్ద ముసళ్లు సైతం ఒడ్డునపడుతున్నాయి..చెరువులు,వాగుల్లో నీళ్లు లేక రైతుల పోలాల్లోకి వస్తున్నాయి..ఈనేపథ్యంలోనే మంజీర నది ఎండిపోయి ముసళ్లు బయటికి వచ్చిన సంఘటన జరిగిన మరుసటి రోజే చెరువులో చేపల వలకు మరో ముసలి చిక్కింది. ..తాజాగా చెరువులో వేసిన వలకు చిన్నపాటి ముసలి చిక్కిన సంఘటన కోత్తగూడం జిల్లా బూర్గం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OnBw2s

0 comments:

Post a Comment