Saturday, March 16, 2019

'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్‌కేనా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘాటైన చురకలు అంటించిన మరుసటి రోజే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో షాకి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకు తెలంగాణ ఎన్నికలపై సడి సప్పుడు లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా వచ్చాయని, తాము ప్రిపేర్ కాలేదని, కాబట్టి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9feo1

0 comments:

Post a Comment