Saturday, March 16, 2019

ప్రాణాయామం వల్ల లాభాలు ఏమిటి?

ఈ ప్రాణాయామం వలన పొట్టలోని వ్యాధులు నయమవుతాయి. పొట్టలోని క్రిములు నశిస్తాయి. జఠరాగ్ని తీవ్రమవుతుంది. హిస్టీరియా వ్యాధి తగ్గుతుంది. నిరంతర అభ్యాసం వలన భోజనం లేకుండా ఎన్నో రోజులు ఉండగలరు. ప్రాణాయామంలో ఎన్నో రకాలు ఉన్నా అందరికీ వీలయ్యేవి ఋతువులకు అనుగుణంగా ఉన్నవి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ప్లానివి : ఈ ప్రాణాయామం వలన పొట్టలోని వ్యాధులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TLCkU4

0 comments:

Post a Comment