Saturday, March 16, 2019

వివేకా హ‌త్య‌తో సంబంధం ఉంటే న‌డిరోడ్డు మీద కాల్చి చంపండి..! టీడిపి స‌తీష్ రెడ్డి ఘాటు స్పంద‌న‌..!

కడప/హైద‌రాబాద్ : వివేకానంద రెడ్డి హత్య‌పై ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి, అదికార‌ టీడిపి, ప్ర‌తి ప‌క్ష వైసిపి నేత‌ల మ‌ద్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీచమైన రాజకీయాల కోసం వివేకానందరెడ్డి మృతిని ఉపయోగించుకుంటున్నారని, చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ubO4AF

0 comments:

Post a Comment