Saturday, March 2, 2019

శత్రువు చేతికి చిక్కినా.. వెల్‌కం అభినందన్: పవన్ కళ్యాణ్, గంభీర్, సైనా నెహ్వాల్ సహా ప్రముఖులు

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాక్‌.. భారత్‌కు అప్పగించింది. లాహోర్‌ నుంచి రోడ్డు మార్గంలో ఆయనను పాక్‌ అధికారులు తీసుకువచ్చారు. వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాలకు చెందిన అధికారులు పరస్పరం పత్రాలు మార్చుకున్న అనంతరం కమాండర్‌ను భారత అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgV2jl

0 comments:

Post a Comment