Thursday, March 7, 2019

పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే రాహుల్ ప‌ర్య‌ట‌న‌..! చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న టీపిసిసి..!!

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా ఇప్పించేందుకే రాహుల్‌ పర్యటన ఖరారయిందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాక మరింత మంది ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకే రాహుల్‌ ఈ పర్యటన నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VGiabl

0 comments:

Post a Comment