Thursday, March 7, 2019

వారిని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు: పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ గట్టి హెచ్చరిక, ఎందుకంటే

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ)లో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, అక్కడి ప్రజల్ని టార్గెట్ చేయవద్దని ఇండియన్ ఆర్మీ బుధవారం పాకిస్తాన్ ఆర్మీకి హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లోని భారత్ వైపు ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. అలాంటి పరిస్థితులు వస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకే పాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ETuFL6

0 comments:

Post a Comment