Saturday, March 23, 2019

ఫర్టిలైజర్ మరియు కెమికల్స్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. 26 మార్చి 2019 నుంచి 17 ఏప్రిల్ 2019 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. సంస్థ పేరు: ఫర్టిలైజర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fw7p6c

Related Posts:

0 comments:

Post a Comment