బీహార్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంశంపై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. బీహార్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్రస్థాయిలో ప్రధాని పై విరుచుకుపడ్డారు. ప్రధాని ప్రచారం చేస్తున్న మై భీ చౌకీదార్ నినాదంపై మండిపడ్డారు రాహుల్. ప్రధాని కేవలం ధనికులకు ధనవంతులకు మాత్రమే కాపలాదారుడిగా ఉన్నారని ధ్వజమెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPVp0S
Sunday, March 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment