Saturday, March 9, 2019

జయ మృతిపై తుది నివేదిక ఇవ్వ‌డానికి అపోలో నాట‌కాలు..! హైకోర్టుకు తెలిపిన ఆర్ముగస్వామి కమిషన్‌..!!

చెన్నై/హైద‌రాబాద్ : చెన్నై అపోలో ఆసుప‌త్రి పై జ‌య మృతిపై విచార‌ణ చేప‌డుతున్న ఆర్ముగ‌స్వామి క‌మీష‌న్ మండిప‌డింది. జయలలిత మృతిపై తుది నివేదికను అడ్డుకొనేందుకు అపోలో ఆస్పత్రి పిటీషన్‌ దాఖలు చేసిందని ఆర్ముగస్వామి కమిషన్‌ మద్రాసు హైకోర్టుకు తెలియజేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతు 2016 డిసెంబరు 5వ తేది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CaRRTw

0 comments:

Post a Comment