Friday, March 29, 2019

లోకేష్ హాస్యనటుడు రేలంగిలా తయారయ్యాడట ... నాగబాబు జబర్దస్త్ పంచ్

ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఎక్కడలేని తిప్పలు వచ్చి పడ్డాయి. లోకేష్ పొలిటికల్ ఎంట్రీ నుండీ ఇప్పటి వరకు లోకేష్ టార్గెట్ గా బోలెడన్ని సెటైర్లు వచ్చాయి . సోషల్ మీడియా లో బాబు చేసిన పొరబాట్లు ఫుల్ గా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో సెటైర్ ఆయనను బాగానే ఇబ్బంది పెట్టేలానే ఉందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2d2Cb

0 comments:

Post a Comment